రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) కు చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. *చైర్మన్* ▪️శ్రీ వెటుకూరి AVSSN రాజు – కాకినాడ *సభ్యులు* ▪️శ్రీమతి కె.వి. వెంకట పద్మలత – గుంటూరు ▪️డా. దోని శ్రీనివాస మూర్తి – శ్రీ సత్యసాయి జిల్లా ▪️శ్రీ వుండవల్లి గాంధీ బాబు – అల్లూరి సీతారామరాజు జిల్లా ▪️శ్రీ చల్లా మధుసూదన్ రావు – మంగళగిరి ▪️శ్రీ మండల గంగ సూర్య నారాయణ – కాకినాడ జిల్లా ▪️శ్రీమతి భావరాజు పద్మావతి – రాజమండ్రి ▪️చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు లేదా చైర్మన్‌కు 65 సంవత్సరాలు, సభ్యులకు 60 సంవత్సరాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది వర్తిస్తుంది). ▪️వీరికి గౌరవ వేతనం మరియు ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెల్లించబడతాయి.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి