బ్రేకింగ్... కాకినాడ జిల్లా లో రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు పలు ప్రాంతాలు పర్యటన..
బ్రేకింగ్...
కాకినాడ జిల్లా లో రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ఉన్నతాధికారులతో కలసి ఏలేరు రిజర్వాయర్ కాలువలను తనిఖీ చేసిన మంత్రి,..పిఠాపురం నియోజక వర్గంలో విరవాడ కాల్వను పరిశీలించిన మంత్రి..పెద్దాపురం మండలం దివిలి వద్ద ఏలేరు కాల్వ ను మంత్రి నిమ్మల రామా నాయుడు పరిశీలించారు..
దివిలి చంద్రమామ పల్లి వంతెన కు మరమ్మతులు చేపట్టాలని కోరిన స్థానికులు
సానుకూలంగా స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు
మంత్రి వెంట ఈ ఎన్ సి నరసింహ మూర్తి, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, డి సి సి బి చైర్మన్ తుమ్మల రామ స్వామి,ఆర్ డి ఓ మల్లి బాబు,పాడా పిడి శివ ప్రసాద్,ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ కోటా నాని బాబు,సి ఈ చిన్నబాబు, ఈ ఈ రామకృష్ణ,శేషగిరి, డిఈ ఆనంద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



