🔹 మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ 🔹 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత. *పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:* ▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ ▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు. *🌞 వేసవి సెలవులు:* ▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం. *రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:* ▪️ ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ▪️ ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ▪️ మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ - పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి